14.358617742514154, 79.92895287189413
కాకటూరు (జనాభా 10 వేలు), వెంకటచలం మండలం, నెల్లూరు జిల్లా
సమీప పట్టణం మరియు నగరం: నెల్లూరు (11 కిమీ)
సమీప బస్ స్టేషన్: నెల్లూరు (11 కిమీ)
సమీప రైల్వే స్టేషన్: నెల్లూరు (15 కిమీ)
సమీప విమానాశ్రయం : తిరుపతి (109 కిమీ)
సమీప భోజన మరియు వసతి సదుపాయాలు: నెల్లూరు (11 కిమీ)
నెల్లూరు నగర సమీపంలోని కాకటూరు గ్రామంలో ఉన్న ఈ జైన మందిరం 24 వ తీర్థంకరతి ధామ్. 5 ఎకరాల విస్తీర్ణంలో దీనిని 1996 లో పూర్తి చేసారు. దీని నిర్మాణం లో రాజస్తాన్ నుండి తెచ్చిన ఎర్రటి రాళ్ళు వాడారు. పాల రాతి తో చేసిన మహావీరుని విగ్రహాలు ఆలయం నాలుగు వైపులా నిర్మించారు. దీనిని అత్యున్నత నిర్మాణ శైలి కలిగిన జైన మందిరాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రతీ అంగుళం చెక్కబడి ఆలయం అత్యద్భుతంగా శిల్పుల నైపుణ్యం అచ్చెరువొందేలా అనిపిస్తుంది. ముప్పై మూడు తీర్తంకరులు ఈ ఆలయాన్ని అలంకరిస్తూ ఉంటారు.
No comments:
Post a Comment