ఒక శతాబ్దం క్రితం బనగానపల్లి నవాబ్ మీర్ ఫజాల్ అలీ ఖాన్ బ్రిటిష్ వారి ఆతిద్యం కొరకు, సమ్మరి విడిది గా నిర్మించిన అద్భుత భవనం. ఈ భవనంలో నిర్మాణం జరుపుకున్న అరుంధతి సినిమా విడుదల తరువాత మరింత ప్రాచుర్యం పొందింది. నవాబుల వారసుల అధీనం లో ఉన్న ఈ భవనాన్ని పర్యాటక కేంద్రం గా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.
location: 15.330109140967137, 78.16269465401089
గ్రామం/ పట్టణం: పాతపాడు, బనగానపల్లె మండలం, కర్నూలు జిల్లా
జనాభా: సుమారు 2 వేలు.
రవాణా సదుపాయాలు
సమీప పట్టణం: - డోన్ (40 కిమీ), నంద్యాల (44 కిమీ)
సమీప ప్రధాన నగరం: - కర్నూల్ (85 కిమీ)
సమీప బస్ స్టేషన్: - బనగానపల్లె (6 కిమీ)
సమీప రైల్వే స్టేషన్: - డోన్ (40 కి మీ), నంద్యాల (44 కిమీ)
సమీప విమానాశ్రయం: - కర్నూలు (59 కిమీ), హైదరాబాద్ (288 కిమీ)
సమీప వసతి, భోజన సౌకర్యం
బనగానపల్లె (6 కిమీ), నంద్యాల (44 కిమీ)
No comments:
Post a Comment