location: 16.537607996169488, 79.40652806547611
తాళ్ళపల్లి (4 వేలు), మాచర్ల మండలం, గుంటూరు జిల్లా
సమీప పట్టణం: మాచర్ల (11)
సమీప నగరం: విజయవాడ (182 కిమీ)
సమీప బస్ స్టేషన్: మాచర్ల (10 కిమీ)
సమీప రైల్వే స్టేషన్: మాచర్ల (12 కిమీ), నడికుడి (51 కిమీ)
సమీప విమానాశ్రయం: విజయవాడ (197 కిమీ)
సమీప భోజన మరియు వసతి సదుపాయం: మాచర్ల (11 కిమీ) , విజయపురి నార్త్ (20 కిమీ)
ఈ జలపాతం కృష్ణా నది కి ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉంది, దీని ఎత్తు 70 అడుగులు. ఈ జలపాతం చంద్రవంక, నక్కలవాగు, తుమ్మలవాగు అనే మూడు ప్రవాహాల కలయిక . ఈ జలపాతానికి సమీపంలో ఉన్న కొండపై వ్యూ పాయింట్ ఏర్పాటు చేసారు. జలపాతం దిగువున మొసళ్ళ సంరక్షణా కేంద్రం ఉంది. నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా నిరంతరం ఈ జలపాతం లో నీటి ప్రవాహం ఉండేలా చూస్తున్నారు.
No comments:
Post a Comment