Sunday, 7 March 2021

అక్కన్న మాదన్న గుహలు, విజయవాడ సిటీ, కృష్ణా జిల్లా

location: 16.513564515921225, 80.60655702067142

విజయవాడ నగరం (10.౩4 లక్షలు), కృష్ణా జిల్లా

సమీప పట్టణం, నగరం: విజయవాడ (స్థానికం)

సమీప బస్ స్టేషన్: పండిట్ నెహ్రు బస్ స్టేషన్ (1.5 కిమీ)

సమీప రైల్వే స్టేషన్: విజయవాడ (3 కిమీ)

సమీప విమానాశ్రయం: విజయవాడ (24.5 కిమీ)

సమీప భోజన మరియు వసతి సదుపాయం: విజయవాడ (స్థానికం) 


17 వ శతాబ్దం లో ఈ గుహలను  అబ్దుల్ హసన్ తానీషా తన మంత్రులు అయిన అక్కన్న మరియు మాదన్న లకు అంకితం చేయడం వల్ల ఈ రాక్ కట్ గుహలను అక్కన్న మాదన్న గుహలుగా పిలుస్తారు. దీనికి కొద్ది దూరంలో త్రిమూర్తులకు ఆతిధ్యం ఇస్తున్నట్లుందే క్రీస్తు పూర్వం 2 వ శతాబ్దం నాతొ మరొక గుహ ఉంది. తూర్పు వైపు ఉన్న గుహలో ఎనిమది  దీర్ఘ చతురస్రాకార స్తంభాలు ఉన్నాయి. 

No comments:

Post a Comment