తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఏలేరు నదిపై ఉన్న పింజరి కొండ జలపాతం వారాంతాల్లో కుటుంబంతో గడపటానికి అనువైన ప్రదేశం. సహజ సిద్దమైన బండరాళ్ళు మరియు చెట్లతో ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదకరంగా ఉంటుంది. జలపాతం లో మునగడం ప్రమాదకరం. ఇక్కడకు చేరుకోవడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో లేదు.
Location: 17.446129100544386, 82.00903420301644
దుప్పలపాలెం (జనాభా: సుమారు 500) , అడ్డతీగల మండలం, తూర్పు గోదావరి జిల్లా
సమీప పట్టణం: ఏలేశ్వరం (35 కిమీ)
సమీప ప్రధాన నగరం : రాజమహేంద్రవరం (91 కిమీ)
సమీప బస్ స్టేషన్ : అడ్డతీగల (18 కిమీ)
సమీప రైల్వే స్టేషన్: సామర్ల కోట (73 కిమీ)
సమీప విమానాశ్రయం: రాజమహేంద్రవరం (77 కిమీ)
సమీప వసతి మరియు భోజన సౌకర్యం: ఏలేశ్వరం (35 కిమీ), కాకినాడ (84 కిమీ), రాజమహేంద్రవరం (91 కిమీ)
No comments:
Post a Comment