గుండ్లకమ్మ నదిపై మద్దిపాడు మండలం లోని మల్లవరం గ్రామం వద్ద ఈ డ్యాం నిర్మాణం చేసారు. 80 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ డ్యాం వల్ల సుమారు 80 వేల ఎకరాలకు సాగు నీరు, ఒంగోలు మరియు పరిసర ప్రాంతాల్లోని 2.5 లక్షల మందికి త్రాగు అందివ్వటం జరుగుతోంది. సమీపంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది.
location: 15.660477876075744, 79.98792636776864
గ్రామం/ పట్టణం: మల్లవరం గ్రామం, మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా
జనాభా: సుమారు 2 వేలు.
రవాణా సదుపాయాలు
సమీప పట్టణం: - అద్దంకి (22 కిమీ)
సమీప ప్రధాన నగరం : - విజయవాడ (130 కిమీ)
సమీప బస్ స్టేషన్: - అద్దంకి (22 కిమీ)
సమీప రైల్వే స్టేషన్: - ఒంగోలు (25 కిమీ)
సమీప విమానాశ్రయం: - విజయవాడ (150 కిమీ)
సమీప వసతి, భోజన సౌకర్యం
అద్దంకి (22 కిమీ) , ఒంగోలు (25 కిమీ)
No comments:
Post a Comment